Sanju Samson's sensational 119 off just 63 balls went in vain as Rajasthan Royals fell four runs short of a massive 222-run target against Punjab Kings in Mumbai.
#IPL2021
#RRvsPBKS
#PunjabKings
#RajasthanRoyals
#PunjabKings
#SanjuSamson
#RiyanParag
#RahulTewatia
#ChetanSakariya
#KLRahul
#ChrisGayle
#MayankAgarwal
#ShivamDube
#Cricket
రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఐపీఎల్ రణరంగంలో ఆఖరి బంతికి అదిరే విజయాన్నందుకున్న పంజాబ్ కింగ్స్ ఈ సీజన్‌ను గ్రాండ్‌గా ప్రారంభించింది. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ సెంచరీతో ఆఖరి బంతి వరకు పోరాడినా ఫలితం లేకపోయింది.